
అయితే తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ రంగు ఇదే కలర్ కావడం, సదరు పార్టీ గుర్తు కూడా కారు కావడంతో… టీఆర్ఎస్ కు చెందిన కారును ‘జనతా గ్యారేజ్’ ముందు ఆపారా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ కారు పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా లేకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి, ఈ కారుకు ఎలాంటి సంబంధించి ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే… ‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ కోసమే ఓ కారుకు ఈ రంగు వేసి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ మెకానిక్ గా ఉండడమే ఈ వార్తలకు బలం చేకూరుతోంది. అయితే కారుకు కేసీఆర్ పార్టీ గుర్తు రంగు వేయడం వెనుక మతలబు మాత్రం అర్ధం కాని పరిస్థితి. బహుశా ‘జనతా గ్యారేజ్’లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయోమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…