పవన్ కళ్యాణ్ ‘తిక్క’కు కేసీఆర్ ‘చుక్క!’ ఫ్యాన్స్ ఆగ్రహం!

ఎన్డీయే కూటమి తరపున గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ‘జనసేన’ అధినేత పవన్‌కల్యాణ్ వస్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ పార్టీ పవన్ ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. పవన్ లాంటి సినీ స్టార్స్ వేదికలపైకి వచ్చిపోతారే తప్ప, ప్రజలకు ఏమీ చేయరన్న విషయం ప్రజలకు అర్థమైందని ఎంపీ కవిత విమర్శించారు. ఏపీ రాజధాని విషయంలో అక్కడి ప్రజల తరపున పోరాడుతానని చెప్పి ఒక రోజు వచ్చి ‘షో’ చేసి పోయాడంటూ ఎద్దేవా చేశారు. మేము ఫుల్‌టైమ్.. వాళ్ళు మాత్రం పార్ట్‌టైమ్ పొలిటిషియన్స్ అంటూ ఛలోక్తులు విసిరారు కవిత.

సినిమా వాళ్లు ఎన్నికల ప్రచారానికి వస్తే… ఎన్నికల ముందు మేకప్… ఆ తర్వాత పేకప్ అనేయడం ఆయనకు అలవాటే. కానీ మేము పప్పన్నం తినైనా ప్రజలతోనే ఉంటాం, వరంగల్ ఎన్నికలకు టీడీపీ- బీజేపీకి చావుదెబ్బతిన్నారని, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా వుండడంతో ఎన్డీయే కూటమి ఈసారి పవన్‌ని రంగంలోకి దించాలని భావిస్తోందని, అయినా పవన్ కల్యాణ్ తిక్కకు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు.

పవన్ పై కవిత చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైనప్పటికీ, పవన్ అనుసరిస్తున్న వ్యవహార రీత్యా ఆమె విమర్శలలోనూ కొంత వాస్తవముందే సరికి ప్రతివిమర్శలు చేయలేకపోతున్నారు. మరి తన అభిమానులను తలెత్తుకునేలా పవన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Share
Published by

Recent Posts

AK47: Dasara Release Plans Take an Interesting Turn

AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…

10 minutes ago

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

28 minutes ago