Telugu

కోర్టు మెట్లెక్కిన మరో టీవీ యాంకర్

తెలుగు టీవీ యాంకర్లకు గడ్డు కాలం నడుస్తున్నట్టు ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టైన ప్రదీప్ రెండు మూడు రోజుల్లో కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ఆయనకు స్వల్పకాలం పాటు జైలుకు వెళ్లాల్సిరావొచ్చు. మరోవైపు మరో యాంకర్ రవి కూడా కోర్టు మెట్లు ఎక్కాడు.

ADVERTISEMENT

నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం…’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను యాంకర్ రవి సమర్థించాడు. అప్పట్లో ఇది పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది.

దీంతో కోర్టు వాయిదా బుధవారం ఉండడంతో రవి కోర్టుకు హాజరయ్యారు. అయితే… తదుపరి విచారణ ఫిబ్రవరి 7వతేదీకి కోర్టు వాయిదా వేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. అలాగే కేసు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతానన్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

21 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

28 minutes ago