
అయితే ఈ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై ప్రత్యూష కుటుంబ సభ్యులు తమకేం తెలియదని సమాధానం ఇవ్వడంతో సహజంగానే అందరి చూపులు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగే పైనే పడుతున్నాయి. నాలుగైదు నెలల్లో ఇంత మొత్తం రాహుల్ విత్ డ్రా చేసి ఉంటాడా..? అనే కోణంలో పోలీసు వర్గాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
ప్రత్యూషకు అసలు ఆర్ధిక బాధలు లేవని స్నేహితులు ఖరాఖండిగా చెప్పడం… మరోవైపు రాహుల్ రాజ్ సింగ్ తండ్రి ప్రత్యూషకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని కొత్త పాయింట్ చెప్పడంతో… ఈ కేసులో ఆర్ధిక లావాదేవీలు కూడా కీలక భూమిక పోషించనున్నాయి. చూడబోతుంటే రాహుల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…