
ఓ రహదారిలో జరిగిన యాక్సిడెంట్ మిస్టరీని చేధించే కధగా ఈ “U టర్న్” అర్ధమవుతోంది. సమంత కేంద్రంగా నడిచే ఈ కధలో ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా నటించగా, రాహుల్ రవీంద్రన్, భూమికలు ఇతర పాత్రలు పోషించారు. కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఒరిజినల్ ‘U టర్న్’ దర్శకుడు పవన్ కుమారే దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు కూడా కన్నడ మూవీ ఫేం పూర్ణచంద్ర తేజస్వి అందించారు.
[m9adh]
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…