Telugu

హాట్ అలెర్ట్ : బ్యాక్ స్టేజ్ హీట్!

ఫ్యాషన్ ప్రపంచంలో పేరు పొందిన మోడల్ గా ఉజ్జ్వల రుత్ పేరు ఎప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటుంది. 2012లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ హంట్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ బ్యూటీ, తన ఇంస్టాగ్రామ్ ఖాతాను ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంచుతుంది. ఇప్పటికే ప్రముఖ మ్యాగ్ జైన్లపై తళుక్కుమన్న ఈ 40 ఏళ్ళ సుందరి, తాజాగా బ్యాక్ స్టేజ్ ఫోటోను పోస్ట్ చేసింది.

[m9adh]

ADVERTISEMENT

బ్యాక్ స్టేజ్ లో తన ఫేవరేట్ మూమెంట్ ఇదని పేర్కొన్న ఉజ్జ్వల బ్లాక్ అండ్ వైట్ పిక్ హాట్ హాట్ గా దర్శనమిస్తోంది. గతంలో ఇదే ఈవెంట్ కు సంబంధించి కలర్ ఫుల్ గా ఓ పిక్ ను పోస్ట్ చేసి అందాల విందు చేసిన ఉజ్జ్వల, తాజాగా బ్లాక్ అండ్ వైట్ టచ్ ఇచ్చి నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2004లో వివాహం అయిన ఈ బ్యూటీ 2011 విడాకులు తీసుకుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Rajamouli’s Early IMAX Plan for Varanasi: Could It Backfire?

SS Rajamouli and Mahesh Babu’s Varanasi is shaping up to be one of the most…

16 minutes ago

ఇరాన్‌ ఇలా చేస్తోందేమిటి?

ఇంతకాలం అమెరికా దాని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రపంచ దేశాల పాలిట విలన్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టిన…

27 minutes ago