
ఈ సినిమా 3.5 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం నిర్మించబడిందని, ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులు 4 కోట్లు సాధించాయని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ అమ్మకం నుండి వారికి మరో 1.5 కోట్లు లభించాయని భోగట్టా. కాబట్టి, ఈ సినిమా ద్వారా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ అని చెప్పుకోవాలి.
తెలుగులో ఒక సినిమా డైరెక్టుగా ఆన్ లైన్ రిలీజ్ అయ్యి టేబుల్ ప్రాఫిట్ సాధించడం ఇదే ప్రధమం. ఫహద్ ఫాసిల్ నటించిన మలయాళం హిట్, మహేషింతే ప్రతీకారం యొక్క తెలుగు రీమేక్ ఉమా మహేశ్వరా ఉగ్ర రూపస్య. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తో సెన్సషనల్ డెబ్యూ చేసిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మలయాళం సినిమా చుసిన అందరూ ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి బెస్ట్ అని అంటున్నారు. బాహుబలి మేకర్స్ – ఆర్కా మీడియావర్క్స్కు చెందిన శోభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జస్ట్ 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసారు.
Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here
Andhra Pradesh has seen what happens when political rivalry becomes a personal battle. From the…
Last week's attempted mass shooting at a Hindu temple in Aurora has left NRIs in…