
బీచ్ పక్కన చిత్రీకరించిన ఈ పాటలో మరోసారి రష్మి తన అందచందాలను ప్రదర్శిస్తూ సత్తా చాటింది. ‘ఉసులాడు మెల్లగా’ అంటూ ప్రారంభయ్యే ఈ పాటను నికితా గాంధీ ఆలపించగా, కరుణాకర్ సాహిత్యం సమకూర్చారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించగా, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
[m9adh]
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…