
అయితే ఆయన కూడా తనకూ అన్యాయమే జరిగిందని ,అయినా తాను పార్టీని వీడానా అంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే, మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. పిసిసి అద్యక్షుడు అయ్యారు. మూడుసార్లు రాజ్యసభ కు నియమితులయ్యారు. అయినా అన్యాయమే జరిగిందంట.
కారణం ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఆయన చెబుతున్నారు.అయినా తాను పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు. ఏదైనా సమస్య, అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండి పోరాడాలని, పార్టీని వీడటం సరికాదని దానం నాగేందర్ చెప్పే ప్రయత్నం చేసారు.
Why are heroines still hesitant to play mothers or married women on screen? The concern…
Janhvi Kapoor has finally addressed the backlash over her portrayal in Ram Charan’s Peddi, admitting…