
[m9ad]
చంద్రబాబు త్యాగం చేసారని కితాబు ఇవ్వడం ఆయన మెచ్చు కోవడం మంచిదే. అయితే పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని మీడియా ముఖంగా చెప్పి పార్టీని ఇబ్బంది పెట్టడమేంటో? బీసీలకు సీట్ల కోటాయింపుపై ఢిల్లీలో చర్చలకు తనను పిలవలేదని, రాష్ట్రంలో తనకంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు.
బీసీ సాధికారత కమిటీ ఏర్పాటు చేసి తప్పు చేశారన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని వీహెచ్ స్పష్టం చేశారు. హనుమంతరావు వంటి సీనియర్లు వర్తమాన రాజకీయాలను అర్ధం చేసుకుని మసలుకుంటే వారికీ గౌరవం, పెంచి పెద్ద చేసిన పార్టీకు మంచిది. ఏమంటావు హనుమంతన్న?
Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…