
ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా, లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ‘పొగరు’ సినిమాలో శ్రియారెడ్డి పాత్రను గుర్తుకు తెచ్చేలా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఉంటుందని అంటున్నారు. గతంలో విశాల్… వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం కొనసాగిన విషయం కోలీవుడ్లో అందరికీ తెలిసిందే. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
#AK47: Familiar, Fun First Half Familiar family fun with Venky in his element. His natural…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…