శ్రీజ వివాహంపై మెగా బ్రదర్ భావోద్వేగం!

త్వరలో వివాహం చేసుకోనున్న మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ లు కలిసి దిగిన ఓ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కుటుంబమంతా పెళ్లి పనుల్లో తలమునకలైన వేళ శ్రీజ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు.

ఈ క్రమంలో వరుణ్ తేజతో ఓ చిత్రాన్ని దిగి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘ఐ మిస్ యూ’ శ్రీజ అన్నట్టు కనిపిస్తున్న ఈ చిత్రంలో తేజ కూడా కొంత భావోద్వేగంతో ఉన్నట్టు కనిపిస్తుండటం గమనార్హం. బహుశా తన సోదరికి వివాహం వెళుతుందన్న ఆనందం ఒకవైపు, మరో ఇంటికి వెళుతుందన్న బాధ మరోవైపు ఆయన కళ్లల్లో స్పష్టంగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

3 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

6 hours ago