
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా వరుణ్ తేజ్ కాలుజారి పడిపోగా, చికిత్స అందించిన డాక్టర్లు దాదాపు మూడు – నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారట. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవాల్సి వచ్చినట్లుగా సమచారం. షూటింగ్ సంగతి పక్కన పెడితే వరుణ్ తేజ్ కు ఎలాంటి పెద్ద ప్రమాదం లేకుండా బయట పడడం చిత్ర యూనిట్ కు ఊపిరి పీల్చుకునేలా చేసిందట. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…