
ఈచిత్రానికి తొలిప్రేమ అని పేరు ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యువతరం మనసుల్ని హత్తుకునే ప్రేమ కథ గా తీర్చి దిద్దుతున్నట్లు దర్శక నిర్మాతలు మీడియాకు తెలిపారు. మరి బాబాయ్ పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చిన తొలిప్రేమ … అబ్బాయి వరుణ్ సందేశ్ కు ఎంత వరకు కలిసొస్తుందో .? సోలో హీరోగా వరుణ్ తేజ్ కు ఇంత వరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు.
ఈ యేడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం ఘన విజయం సాధించినప్పటికి.. ఈ చిత్రం క్రెడిట్ అంతా హీరోయిన్ సాయిపల్లివి ఖాతాలో పడింది.మరి తొలిప్రేమ చిత్రంతో అయిన వరుణ్ తేజ్ సోలో హిట్ అందుకుంటాడేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…