
మారుతీ దర్శకత్వంలో ‘పెద్దోడు’ విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘బాబు బంగారం’ ఫ్రెష్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జూన్ 6వ తేదీన టీజర్ విడుదల చేయబోతున్నామన్న సమాచారంతో కూడిన ఈ పోస్టర్ లో నయనతారతో పాటు ఉన్న వెంకీ, గ్లామర్ విషయంలో ‘చిన్నోడు’కు పోటీ వచ్చే విధంగా సింపుల్ లుక్ లో అదిరిపోయాడు. చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొత్తానికి ఈ ఏడాది కృష్ణ పుట్టినరోజుకు ‘చిన్నోడు’ కొట్టాల్సిన క్రెడిట్ ‘పెద్దోడు’ కొట్టేసాడన్న మాట.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…