
మిహీక కుటుంబానికి మరియు రానా కుటుంబానికి ఎప్పటి నుండో సాన్నిహిత్యం ఉందట. మిహీక తల్లి, బంటీ బజాజ్ భారతీయ సినిమా లో పలు చిత్రాలకు పనిచేసిన నగల డిజైనర్. ఆమె నాగవల్లి సినిమాలో వెంకటేష్, అనుష్క ఆభరణాలను డిజైన్ చేసింది. అప్పట్లో మిహీక కూడా తన తల్లికి సాయం చేసేదట. ఆ రకంగా వెంకటేష్ కు రానా కాబోయే భార్యకు అప్పుడే పరిచయమట
ప్రస్తుతం మిహికా ముంబైలోని డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను రన్ చేస్తోంది. భారతీయ వాస్తు శాస్త్రాన్ని ఎంతో ఇష్టపడే మిహిక ముంబాయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియల్ డిజైనింగ్‌లో డిప్లొమా అందుకుంది. అంతేకాదు లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్‌లో ఎంఏ చేసింది.
ఇక… రానా ప్రస్తుతం బహుళ భాషా ప్రాజెక్ట్, హాతి మేరే సాతి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. రానా మరో చిత్రం, విరాటపర్వం షూటింగ్ చివరి దశలో ఉంది. రానా యొక్క ప్రొడక్షన్ వెంచర్, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ థియేట్రికల్ విడుదల కాకుండా నేరుగా ఆన్లైన్లో విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి…
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…