
‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో సూపర్ హిట్‌ను దక్కించుకున్న మారుతి తెరకెక్కించబోతున్న ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా వస్తున్నాయి. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు. గతంలో అనుకున్నట్లుగానే వెంకీకి జోడీగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించబోతుంది. మొదట అనుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మారుతి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. చాలా రోజులుగా వెంకీ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా ఎంటర్టైన్మెంట్ను ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
Telugu cinema has developed a strong appetite for sequels. Several films are now ending with…
Vijay Sethupathi will be doing something no Indian actor has done at the International Emmy…