
వీరిద్దరిలో ఒకరు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ యువతి ధైర్యంగా వ్యతిరేకించి అతడి చెంపపై ఒక్కటివ్వగా, ఆగ్రహంతో అతను ఆమెను లాగి కింద పడేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువతి బాధతో ఏడుస్తుంటే, ఆ దారిన పోతున్న వారు చూస్తూ ఆగిపోయారే తప్ప, ఒక్కరైనా ఆమెకు సాయపడేందుకు ముందుకు రాలేదు. బాధలోనూ ఆమె వారిద్దరితో పోరాడింది. చుట్టూ మూగుతున్న జనాల సంఖ్య పెరగడంతో, వారు అమెను గట్టిగా నెట్టేసి తమ వాహనం ఎక్కి పారిపోయారు. ఈ వీడియో మీడియాలో సంచలనం కలిగించగా, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…
The debate over OTT versus theatres has picked up again, and this time senior actor…