
[m9ad]
సదరు ట్రైలర్ ను అందించిన వాసన్ బాలాను తనతో వర్క్ చేయాల్సిందిగా ఎలాంటి మొహమాటం లేకుండా కోరాడు. ఇప్పటికే తను ఆ ప్రాజెక్ట్ లో ఉన్నట్లుగా ఫిక్స్ అయిపోయానన్న భావనను వ్యక్తపరచగా, అందుకు సదరు దర్శకుడు లైక్ చేయడం విశేషం. అయితే ఈ ట్రైలర్ చూసిన వారంతా, తెలుగులో తెరకెక్కించాలంటే విజయ్ దేవరకొండను మించిన హీరో లేరనే చెప్పడం ఖాయం.
జీవితంలో తను అనుకున్నది సాధించాలనే ఓ యువకుడికి ఉండే ఒక జబ్బును హైలైట్ గా చేసుకుని, చాలా ఫన్ గా ఈ ట్రైలర్ తెరకెక్కింది. పెయిన్ అంటే తెలియని ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండను ఊహించుకుంటే, ప్రేక్షకులకు కూడా మెంటల్ లేయడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ తెలుగులో విజయ్ తో రూపుదిద్దుకోవాలని ఆశిద్దాం.
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…