
[m9ad]
దీంతో ‘@నర్తనశాల’ ప్రభావం ఏ మాత్రం ‘గీత గోవిందం’పై పడలేదు. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు రిలీజైన మూవీ కన్నా, రెండు వారాల నుండి ధియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘గీత గోవిందం’ కలెక్షన్సే ఓవరాల్ గా ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గీయులు చెప్తున్నారు. ఏ ముహూర్తాన “గీత గోవిందం” రిలీజ్ అయ్యిందో గానీ, ప్రేక్షకుల మనసును దోచుకుని వరుస రికార్డులు సృష్టిస్తోంది.
నేడు రిలీజైన ‘@నర్తనశాల’ పరిస్థితి అలా ఉంటే, రేపు మరో మూడు చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో సంపత్ నంది “పేపర్ బాయ్” ఒకటి కాగా, తమిళంలో సూపర్ హిట్ అయిన నయనతార “కో కో కోకిల” మరొకటి ఉంది. అలాగే మరో డబ్బింగ్ మూవీ ‘క్రైమ్ 23’ కూడా విడుదల కానుంది. మరి ఈ సినిమాలేవైనా ‘గీత గోవిందం’పై ప్రభావితం చూపుతాయో లేదో చూడాలి.
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…
Prabhas Fauzi teaser has drawn a formal complaint from Chandra Kumar Bose, grandnephew of Netaji…