
తాను ఒకే అనే దాకా విడుదల తేదీని ప్రకటించవద్దని హుకుం కూడా జారీ చేశాడంట. వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన భరత్.. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రష్మిక మందన మహిళ క్రికెటర్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తుందట. వీరిద్దరూ ఇప్పటికే కలిసి గీత గోవిందంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రిషూట్లు అయ్యాకనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు విజయ్ ఇప్పటికే తన మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…