
బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్ సంస్థ వెంచర్ న్యూ హోల్డింగ్ లిమిటెడ్ (ఫిబ్రవరి 15, 2006 నుంచి పనిచేస్తోంది) సంస్థకు, విజయ్ మాల్యాకు డైరెక్టు సంబంధాలున్నాయి. ఆయన ఇతర కంపెనీలకు దేనికీ వెంచర్ న్యూ హోల్డింగ్స్ తో సంబంధం లేకపోవడం గమనార్హం. దాదాపు 4 వేల కోట్ల తన సొంత డబ్బును ఆయన ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సంస్థ కార్యాలయం ఒకటి బెంగళూరులోని మాల్యా ఇంటి చిరునామా (నంబర్ 3, విటల్ మాల్యా రోడ్, బెంగళూరు)పైనే రిజిస్టరై ఉంది. ఇక పోర్టికులస్ ట్రస్ట్ నెట్ అనే మరో కంపెనీలో డైరెక్టుగా పెట్టుబడులు పెట్టారు. మాల్యా పేరు బయటకు రానీయకుండా ఫోన్సెక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నదని కూడా తెలుస్తోంది. ఇక ఈ వార్త ఎలాంటి కొత్త చర్చకు దారితీస్తుందో?
Sai Pallavi has made it clear that she wants a husband who can admit his…
Namit Malhotra’s ambitious Ramayana is one of the most anticipated Indian films, but a massive…