
నాడు పవన్ పిలుపునిచ్చిన టీవీ9 రవిప్రకాష్ మరియు ఆపరేషన్ గరుడను తెరపైకి తీసుకువచ్చిన హీరో శివాజీలు కలిసి ఉన్న ఫోటోలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరితో ‘జనసేన’ అనుబంధం కూడా ముడిపడి ఉండడంతో, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. న్యూయార్క్ లో ఏ సందర్భంలో కలిసారో గానీ, గతంలో జనసేన చేసిన ఆరోపణలకు ఈ ఫోటోలు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఒక్క జనసేనకే కాదు వైసీపీ అండ్ బిజెపి వర్గాలకు కూడా ఈ ఫోటోలు ఆహరంలా మారాయి.
Megastar Chiranjeevi’s upcoming film with Bobby is already creating strong buzz, and now a new…
Covert operations are very normal and relevant in today’s politics. Every party has informers and…