
దక్షిణభారత చలన చిత్ర మండలి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ కు నిర్మాతల మండలిలో కూడా సభ్యత్వం ఉంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి కట్ట పంచాయతీలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. దీనిపై మండిపడ్డ నిర్మాతల మండలి అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా దీనిని విశాల్ విజయంగా కోలీవుడ్ అభిమానులు పేర్కొంటున్నారు.
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…