
ఫిబ్రవరి 5న నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎన్నికలు జరగనున్నాయి. సీనియర్ నిర్మాత కలైపులి ఎస్ థాను నేతృత్వంలోని కమిటీ ఇప్పుడు కొలువై ఉంది. ఈ కమిటీపై పలువురు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో, నడిగర్ సంఘం ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విశాల్… నిర్మాతల సంఘం ఎన్నికల్లో సైతం బరిలోకి దిగుతున్నామంటూ సంచలన ప్రకటన చేశాడు. తమ కూటమి తరపున సీనియర్ నటి, నిర్మాత అయిన ఖుష్బూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ప్రకటించాడు. ఇతర పదవులకు పోటీ చేయబోయే వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…