
[m9ad]
ఈ తమిళ ‘అయోగ్య’ను తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేస్తారన్న కొన్ని వార్తలు ఇటీవల హాస్యాస్పదంగా మారిన నేపధ్యంలో…. తమకు అలాంటి ఉద్దేశం లేదంటూ విశాల్ స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్ లా తాను చేయలేనని ఒప్పుకుంటూనే, తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశం లేదని, ఒక్క తమిళంలో మాత్రమే విడుదల అవుతుందంటూ తెలిపారు.
‘పందెం కోడి 2’ మాస్ సెంటర్స్ లో బాగా ఆడుతోందని, ఇది ఇచ్చిన ఉత్సాహంతో ‘పందెం కోడి 3’కి కూడా ప్లానింగ్ జరుగుతోందని, అలాగే తెలుగులో విజయవంతం అయిన “డిటెక్టివ్, అభిమన్యుడు” సినిమాలకు కూడా సీక్వెల్స్ చేసే ఆలోచన ఉందని తెలిపిన విశాల్ వ్యాఖ్యలు యంగ్ టైగర్ అభిమానులను సంతోష పెడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే… ‘టెంపర్’లో తారక్ చేసినట్లు ఒక్క విశాలే కాదు, ఎవరూ చేయలేరు.
Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…