
అయితే ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో కమల్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వున్నాడు. ఆ ప్రయత్నాలు ఫలించడంతో ఈ సినిమా విడుదలకి ఆటంకాలు తొలగిపోయాయని అంటున్నారు. కమల్ పుట్టినరోజైన ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఎన్ని వ్యూస్ ను తెచ్చుకుంటుందో… సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…