
పైరసీకి వేదికగా ఉన్న కొన్ని వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని, వినియోగదారులు ఈ సైట్లలోకి వెళ్లేటప్పుడు ఎర్రర్ మెసేజ్ ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకోవాలని బాంబే హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్‌పీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే పైరసీ వీడియోలు డౌన్ లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలాంటి సమయాల్లో సాధారణ వెబ్ సైట్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని సూచించింది. ప్రతి ఐఎస్‌పీ ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించుకోవాలని, వినియోగదారుల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…