Telugu

ఇంతకు మహేష్ కత్తి అమ్మ గారి కథ ఏంటి?

గత కొద్దికాలంగా బిగ్ బాస్ తో పాపులరైన కత్తి మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆయనకు కొత్త ఎఫైర్ ఒకటి అంటగడుతున్నారు కూడా. దీని మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆయనను ఎదురుకునే ప్రయత్నంలో కొందరు ఫ్యాన్స్ ఆవేశపడి మీడియా ముందు దొరికిపోయారు.

అయితే నిన్న నాగ చైతన్య బెజవాడ డైరెక్టర్ వివేక్ కృష్ణ మొత్తానికి కత్తి స్పీడ్ కు బ్రేక్ వేశారు. మీ అమ్మగారి గురించి చెప్పండి అంటూ గుచ్చి గుచ్చి అడిగి మహేష్ ను స్టూడియో నుండి లెగిసివెళ్లిపోయేలా చేసారు. దీనితో కత్తి మహేష్ అమ్మ వైపు ఏదో లొసుగు ఉన్నట్టు మెసేజ్ వెళ్ళింది దీనితో మెగా ఫాన్స్ రెచ్చిపోయి ఆ పాయింట్ మీద మహేష్ ను సోషల్ మీడియాలో దాడి చేసారు.

ADVERTISEMENT

అయితే తెలిసింది ఏమనగా మహేష్ కత్తి అమ్మగారు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ కారణంగా కాలం చేశారట. దీనితో ఆమె ప్రస్తావన రాగానే కత్తి ఇబ్బంది పడ్డారట. అయితే దీనిలో ఇబ్బంది పడటానికి ఏముంది అదే విషయం ఆయన చెప్పి ఉండాల్సింది అని మెగా ఫాన్స్ అంటున్నారు. ఇబ్బంది పడటానికి కచ్చితంగా వేరే కారణం ఏదో ఉంది అని వారు వాదిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dragon May Get Dhurandhar Musical Touch

NTR and Prashanth Neel's Dragon is already carrying Huge expectations. Now an interesting buzz has…

16 minutes ago

రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం… పాపం ఎలా భరించిందో!

అమెరికాలోని పాఠశాలలపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారని, పలువురు విద్యార్ధులు గాయపడ్డారనో, చనిపోయారనో వార్తలు తరచూ వింటూనే ఉన్నాము. ఇప్పుడు…

32 minutes ago