
నిజమే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక పార్టీ పెట్టడం కష్టమే. కష్టమని భావించే చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసారు. అయితే నాయకులందరూ పార్టీని వారే స్థాపించాలని ఏముంది? డెమొక్రాట్స్ పార్టీ ఒబామా పెట్టింది కాదు. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ పెట్టింది కాదు. బీజేపీని పెట్టింది నరేంద్ర మోడీ గానీ అమిత్ షా గానీ కాదు.
దశాబ్దాల పాటు నిలిచి ఉండే పార్టీలను ఎవరో స్థాపించవచ్చు తరువాత ఇంకెవరో పగ్గాలు చేపట్టి నడిపించవచ్చు. స్థాపించిన వారు కాడె వదిలేసినా (చిరంజీవి లాగా), పగ్గాలు చేపట్టిన వారు వల్ల కాదు అనుకున్నా పార్టీలు నిలబడవు అని చరిత్ర చెబుతుంది. టీడీపీని స్థాపించనంత మాత్రానా చంద్రబాబు పని తేలికైపోయింది అనుకుంటే ఎలా? అదేం లాజిక్ పవన్ కళ్యాణ్?
The critics have spoken,and they’ve been brutal. Michael is sitting at a poor 27% on…
The “interval bang” has become a fixed rule in Telugu cinema. Every film seems designed…