
ఈ సీరియల్ కంటే ముందు ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ 2300 ఎపిసోడ్లు ప్రసారమైంది. సుదీర్ఘకాలంగా ప్రసారమవుతున్న సీరియల్‌గా ‘యే రిష్తా హై క్యా కెహలాతా హై’ రికార్డు సృష్టించడంతో యూనిట్ సభ్యులు కేక్ కోసి పండుగ చేసుకున్నారు. ఈ దీపావళి తమకు ఎంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా రాజన్ షాహి తెలిపారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…