
గత మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న అప్పుల పెరుగుదలను కూడా వెల్లడించారు. 2018లో రూ. కోట్లు ఉండగా 2019లో రూ.2,69,451 కోట్లకి అంటే 15.3 శాతం పెరిగిందని తెలిపింది. అది 2020 నాటికి రూ.3,07,671.50 కోట్లు (16.3%), 2021 సవరించిన అంచనాల ప్రకారం రూ.3,60,333.40 కోట్లు (17.1%)కి పెరిగాయని తెలిపారు. 2022 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు అంటే ఈ 9 నెలల్లో రూ.3,98, 903.60 కోట్లు (10.7%) చేరుకొందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, అప్పులపై అధ్యయనం చేస్తున్న కాగ్ అప్పుల గురించి పదేపదే ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ పూర్తి వివరాలు తెలియజేయడం లేదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
కనుక అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నా అప్పులలో దేశంలో నంబర్: 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పవచ్చు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…