
“జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ కిస్కా గొట్టంగాడని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని, పవన్ అనే వ్యక్తి బబర్దస్త్ హైపర్ ఆదితో సమానమని… జగన్ అయితే ప్రజలకు దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని, తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసురుతూ” ఓ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు.
ఈ వ్యాఖ్యలపై గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి, సదరు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందు ఓ రెండు హత్య కేసుల్లో కూడా వెంకటరెడ్డి నిందితుడిగా ఉండడం విశేషం. మరోవైపు హీరో నితిన్ రెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యాన్స్ ఆలిండియా ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. బోర్డర్ దాటితే ఎవరికైనా ముప్పు తప్పదు కదా మరి..!
It is already known that Andhra Pradesh deputy chief minister Pawan Kalyan had left to…
Usually, when an actress goes through a series of films that fail to make the…