
గత రెండు సంవత్సరాల నుండి ఇటీవల ఉగాది పర్వదినం రోజున ప్రముఖ పంచాంగ కర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి చెప్పిన ఉదంతం వరకు జగన్ కళ్ళ ముందు… రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అన్న పదమే వినపడుతోంది… సిఎం పీఠమే కనపడుతోంది. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ మాదిరి జగన్ కూడా జ్యోతిష్కులను గుడ్డిగా నమ్మారని స్వయంగా జగన్ చేస్తున్న ప్రకటనలే ప్రజలకు తెలియజేప్తున్నాయి.
సందర్భం ఏదైనా శాపనార్ధాలతో చంద్రబాబు ప్రభుత్వం మీద మండిపడుతూ… రాబోయే 30 ఏళ్ళ పాటు తానే సిఎం అనే భావనలో జగన్ ఉండడం నిజంగానే ప్రజలను నవ్వులలో ముంచెత్తుతోంది. బహుశా జగన్ లాంటి వారు ఉంటారని దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ రెండు దశాబ్దాల ముందే ఊహించినట్లున్నారు… అందుకే ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ ఓ సినిమాను తీసి ప్రజలకు పరోక్ష సంకేతాలు పంపారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…