
కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకోనున్నారు ఆయన. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చెయ్యబోతున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 3వేల కిలోమీటర్లు, ఆరునెలల పాటు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా మంగళవారం జిల్లాలోని గాండ్లపెంట మండలం వేపరాళ్ల నుంచి జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటిదాకా దాదాపుగా 600 కిలోమీటర్ల మేర నడిచిన జగన్ మొత్తం 3000 కిలోమీటర్లు పూర్తి చెయ్యడానికి మరో 5-6 నెలలు పట్టవచ్చు.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…