
దీనితో వంగవీటి రాధ ఎలా స్పందిస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న విజయవాడలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. దీనితో వంగవీటి వైపే అంతా చూశారు అయితే ఆయనను జగన్ బానే మేనేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయవాడలో జగన్ పాదయాత్ర సందర్భంగా గౌతమ్‌రెడ్డి పేరుతో పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి.
చిట్టినగర్ సభలో జగన్ మాట్లాడుతున్నంత సేపు వాహనంపై జగన్ పక్కనే వంగవీటి రాధా ఉండగా, గౌతమ్‌రెడ్డి మాత్రం కిందే ఉన్నారు. ఈ విధంగా జగన్ సమన్యాయం చేసినట్టుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో వైకాపా తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వంగవీటి రాధ పోటీ చెయ్యడం దాదాపుగా కంఫర్మ్ అయిపోయింది.
Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…
A few days ago, Vijay's final film, Jana Nayagan directed by H Vinoth was leaked…