
దీంతో మధ్యలోనే కల్పించుకున్న రాష్ట్రపతి “చంద్రబాబు బాగానే చేస్తున్నారుగా. ఇలాంటి ముఖ్యమంత్రి మీకు ఎక్కడ దొరుకుతారు?” అంటూ బాబును ప్రశంసించినట్టు తెలిసింది. దీంతో అవాక్కవడం జగన్ వంతైంది. రాష్ట్రపతి వ్యాఖ్యలతో కంగుతిన్న జగన్ బృందం బాబుపై ఫిర్యాదులకు అక్కడితో పుల్‌స్టాప్ పెట్టినట్టు సమాచారం. ఏదో ఆశించి వెళ్తే ఇంకేదో అయిందని స్వయంగా వైసీపీ ఎంపీలే పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలతో తమ ఆవేదన వ్యక్తం చేశారట.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…