Telugu

చెడ్డీ దోస్త్ , అక్కినేని హీరో కోసం జగన్!

ఎప్పుడు రాజకీయాలతో బిజీబిజీగా ఉండే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, క్లాస్ మేట్ అయిన సుమంత్ హీరోగా నటించిన “ఇదంజగత్” అనే సినిమా టీజర్ సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్ ఆవిష్కరించబోతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

గతంలో ఓ మీడియా ప్రతినిధి చేసిన ఓ ఇంటర్వ్యూలో… తనకు – వైఎస్ జగన్ కు ఉన్న అనుబంధం గురించి సుమంత్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. బహుశా అదే సాన్నిహిత్యంతో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి జగన్ ఒప్పుకున్నారో ఏమో గానీ, మంగళవారం నాడు ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Should Tollywood Focus On Two Cricket Stars?

Cricket is the most popular sport in India, and this is one of the main…

26 minutes ago

January 12 Vidudala: A Plan Without Panic

Anil Ravipudi seems to have planned January 12 Vidudala well in advance, with the film’s…

56 minutes ago