Telugu

జగన్ మోడీని విమర్శిస్తే ఆయన కాళ్లు పట్టుకుంటా అంటున్న ఎమ్మెల్యే

ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ విమర్శించగలిగితే నేను జగన్ కాళ్ళు పట్టుకుంటానని వైకాపా లో గెలిచి టీడీపీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేర్కొన్నారు. “పరిపాలన చేతగాక దద్దమ్మలా మోదీ దీక్ష చేసారని, పార్లమెంటును సజావుగా నడిపించలేని నరేంద్రమోదీ రాజీనామా చెయ్యాలి. దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కేంద్రం చోద్యం చూస్తుంది.” అని ఆయన అన్నారు.

“చంద్రబాబునాయుడు బాధ్యతగల వ్యక్తి కాబట్టి నాలుగేళ్లు ఓపిక పట్టారు, మరి ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్లు ఏమి చేశాడో చెప్పాలి,” అని పేర్కొన్నారు. పాదయాత్రలో జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ సవాలు విసిరారు.

ADVERTISEMENT

ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదు అని చెప్పే జ్ఞానం లేని జగన్ ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అని ఆయన అన్నారు. బీజేపీతో జగన్ కు లోపాయికారీ ఒప్పందం అని అనుమానం సర్వత్రా ఉంది. అయితే మైనారిటీ ఓట్లు పోతాయనే భయంతో దానిని బయటకు తెచ్చే ప్రయత్నం చెయ్యడం లేదని విమర్శ. దీనిని తుడుచుకోకపోతే జగన్ కు ఇబ్బందే.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

3 hours ago

Dulquer’s Plot Leaked Before Release: BMS Responsible?

Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…

3 hours ago