
గత ప్రభుత్వం కంటే మేమె ఎక్కువ కేటాయించాము రాజధానికి అంటున్నారు ఆయన. కేంద్రం ఇచ్చిన 1500 కోట్లను ఖర్చు చేసి అప్పటి ప్రభుత్వం భవనాలు నిర్మిస్తే ఎంత అద్వాన్నంగా ఉన్నాయో చూస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐదువేల రూపాయలకు ఒక అడుగు నిర్మిస్తే, ఇక్క డ మాత్రం అడుగుకు పన్నెండువేల రూపాయలు వ్యయం చేశారని బుగ్గన చెప్పారు. అయినా అత్యంత నాసిరకంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఇంతా చేస్తే ఈ భవనాలకు కిటికీలు లేవని, దాంతో ఇక్కడ పనిచేస్తున్న అదికారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కుంటున్నారని, ఆ విషయం అధికారులే చెబుతున్నారని బుగ్గన వివరించారు.ఇక్కడ వర్షం కురిస్తే బయట కన్నా, భవనాలలోనే వర్సం ఎక్కువ నీరు ఉంటోందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించాం అని బుగ్గన అనుకోవచ్చు గానీ ఆ క్రమంలో అమరావతిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని గ్రహించలేకపోతున్నారు.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…