
ఈ విందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరయ్యారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ బాషా కూడా ఈ విందుకు వచ్చారు. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన మహమ్మద్ ముస్తఫా కూడా అక్కడ ప్రత్యక్షమవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ… వేదికపై సీఎం, టీడీపీ ఎమ్మెల్యేల పక్కన కూర్చోవడం… అంతేకాక కార్యక్రమంలో భాగంగా సందేశమిచ్చేందుకు ముస్తఫాకు సిఎం అవకాశం కల్పించడం… అనేది అతి త్వరలోనే వైసీపీ 21వ వికెట్ కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇస్తోందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలు వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…