
అయితే అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్… సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీనిపై వెనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావించిన రోజా… గత వారం సెలవుల నేపథ్యంలో కాస్తంత ఆలస్యంగా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకు తనను పిలవకపోవడం దారుణమని సదరు పిటిషన్ లో రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని కూడా ఆరోపించారు.
Nandamuri Balakrishna has finally confirmed the debut film of his son, Nandamuri Mokshagna. The project…
Pics: Nandamuri Mokshagna’s Debut Announced