Telugu

జగన్ కోసం పవన్ కళ్యాణ్ ని లేపేస్తా అంటున్న నితిన్ అభిమాని

తన అభిమాన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి జోలికి వస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని చంపేస్తా అంటూ ఒక రౌడీ అభిమాని ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో కలకలం సృష్టించింది. పైగా ఆ పెట్టిన అభిమాని తియ్యగూర వెంకటరెడ్డి రెండు హత్య కేసులలో నిందితుడు కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో కలకలం మొదలయ్యింది.

పవన్ కళ్యాణ్ మీద పెట్టిన వీడియోలో దూషణలు, అసభ్య పదజాలాలు కూడా ఉన్నాయి. జగనన్న జోలికి వస్తే ప్రాణాలు తీయడానికైనా ఇవ్వడానికైనా సిద్ధం అన్న వ్యాఖ్యలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుంటూరు నేలపాడు పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసారు.

ADVERTISEMENT

తియ్యగూర వెంకటరెడ్డి హీరో నితిన్ రెడ్డి, దర్శకుడు ఎస్. వీ. కృష్ణ రెడ్డి ఆల్ ఇండియా అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైనది ఏమంటే హీరో నితిన్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మన అందరికి తెలిసిందే. నేలపాడు పోలీసులు అతని మీద రౌడీ షీట్ తెరిచారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

PK @ Kerala, But Works Happening In AP!

It is already known that Andhra Pradesh deputy chief minister Pawan Kalyan had left to…

7 minutes ago

Kayadu Lohar Escapes the “Unlucky Heroine” Tag

Usually, when an actress goes through a series of films that fail to make the…

28 minutes ago