రూల్స్ తెలియని జగన్ ‘గోల్ఫ్’ ఆటపై సెటైర్లు!
నియమాలు, నిబంధనలు లేకుండా రాజకీయాలు చేయడం జగన్ కు ‘వెన్నతో పెట్టిన విద్య’ అన్న విషయాన్ని ఇప్పటికే రాజకీయ విజ్ఞులు ధృవపరిచారు. అయితే ఒక్క రాజకీయం రంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా జగన్ తీరు ఇంతేనని.., సోషల్ మీడియాలో సందడి చేస్తున్న జగన్ ఫోటోలు చెప్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ లో ఉన్న వైసీపీ...
24 June, 2016