బాలయ్య సినిమాపై బాలీవుడ్ భామ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ఈ నెల 20న విడుదల అవుతుంది. ఈలోగానే బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తనతో రెండు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ...
16 December, 2019