
ఇప్పటికే రెండు రోజులుగా బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో నేడు కూడా చేతికి నాలుగు రూపాయలు చిక్కకుంటే, సామాన్యుల కష్టాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, నగదు లేకుంటే బ్యాంకులను మూసేసి వెళ్లిపోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. బ్యాంకులు తెరచి డబ్బు లావాదేవీలు జరగకుంటే, ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న అనుమానంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి సామాన్యుల కష్టాల సంఖ్య 20వ రోజుకు చేరుకుంది.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…