
దీంతో ఆడిటోరియంలో ఉన్న పాత్రికేయ సహోదరులు ఒక్కసారిగా చప్పట్లతో హరిప్రసాద్ కు అభివాదాలు చేసారు. అది “1 నేనొక్కడినే” కధకున్న పవర్. అప్పట్లో నెలకొన్న భారీ అంచనాల రీత్యా ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేకపోయారు గానీ, తెలుగు సినీ పరిశ్రమలో విడుదలైన అద్భుతమైన సినిమాలలో ‘1 నేనొక్కడినే’ ఒకటిగా మిగిలిపోయిందని మీడియా వర్గీయుల తాజా స్పందనతో కూడా స్పష్టమైంది.
ఈ సినిమా కోసం ఒక్క రోజు కూడా సెట్స్ కు వెళ్లలేదని, ఇటీవలే సినిమా చూశానని, చాలా బాగా వచ్చిందని, ఒక దర్శకుడు కావాలన్నా వ్యక్తి ప్రేమలో పడి… అదా… ఇదా… అన్న కోణంలో ఈ చిత్ర కధ చాలా తమాషాగా ఉంటుందని సుకుమార్ తెలిపారు. తన సినిమా కధలే తనకు నచ్చవని, అందుకనే ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత చాలా కధలు విన్న తర్వాత ఈ కధను ఎంపిక చేసుకుని ముందుకు వస్తున్నామని తనదైన శైలిలో తెలిపారు సుక్కూ.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…