
ఎన్నో వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు రికార్డులు సృష్టించే ఓపెనింగ్స్ దక్కాలంటే, ఈ శనివారం నాడు విడుదల కాబోయే ధియేటిరికల్ ట్రైలర్ చాలా కీలకమనే చెప్పాలి. ట్రేడ్ టాక్ ప్రకారం ‘2.0’ విజువల్ వండర్ ఖాయమని చెప్తున్నప్పటికీ, అవి ఏ స్థాయిలో ఉంటాయనేది వేచిచూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ కన్నులవిందు చేయనుంది.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…