
అయితే ‘నిప్పు లేకుండా పొగ రాదు కదా..!’ ఏమీ లేకుండా ఈ 2000 రూపాయల నోటు పైనే ఎందుకు ఈ వార్తలు వచ్చాయి అంటే… ‘చావు కబురు చల్లగా’ చెప్పారు ఆర్బీఐ అధికారులు. 2000 రూపాయల నోటులో నానో చిప్ పెట్టాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే ఈ తరహా కరెన్సీని తయారు చేయడానికి వ్యయం ఎక్కువ అవుతుండడంతో సదరు ప్రతిపాదనను విరమించామని బెంగుళూరులో ఉన్న ఓ ఆర్బీఐ అధికారి తాజాగా ప్రకటించారు.
ముద్రణ ఒక్కటే కాక, సదరు నానో చిప్ తో కూడిన నోట్లు కోసం ప్రత్యేక స్కానింగ్ యంత్రాలు కూడా అవసరం అవుతుండడం, అవి మరింత భారం కావడంతో, సదరు ప్రతిపాదనను పూర్తిగా విరమించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటులో ఎలాంటి నానో చిప్ లేదని మరోసారి ధృవీకరించారు. దీంతో 2000 రూపాయల నోటులో నానో చిప్ అనేది ఒట్టి పుకారు కాదని, ముందుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చేసిన ఆలోచనలేనని స్పష్టమవుతోంది.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…