
ఈ నోట్లలో ఒక నోటును వేరే వ్యక్తికి ఇవ్వగా అది నకిలీదని చెబుతూ తీసుకునేందుకు నిరాకరించాడు. వెంటనే, బ్యాంక్ కి, డుమ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా జరగడానికి వీలులేదని, ఏటీఎం ఖజనా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేసి, వాటికి సీల్ కూడా వేస్తామని సదరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సుధాంశుకుమార్ పేర్కొన్నారు.
అయితే ఇది అంతకుముందు వెలువడినట్లు… కేవలం జిరాక్స్ కాపీనా? లేక ఫేక్ నోటును ముద్రించారా? అన్న విషయం తేలాల్సి ఉంది. జిరాక్స్ కాపీలో భాగమైతే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు గానీ, ఫేక్ నోటు అని తేలితే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడం ఖాయంగా కనపడుతోంది. అసలే ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంటున్న తరుణంలో ఈ ఫేక్ నోట్లు కూడా పెద్ద ఎత్తున చలామణి అయితే ప్రజాగ్రహం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…